ఆంధ్రా ఊటిగా పేరుపొందిన పర్యాటక ప్రాంతం అరకు. ఘాటీ రోడ్ ప్రయాణం గనుక...వంపు సొంపులతో కూడిన కొండా,కొనలలోని ప్రయాణం గనుక ఆహ్లాదకరంగా ఉంటుంది.బహుశా భోగి పండుగ రోజనుకుంటాను...మా కుటుంబం..మా వదినగారి కుటుంబం అరకు పర్యటించాలని నిర్ణయించుకొని ఒక కారును అద్దెకు మాట్లాడి పిల్లలతోసహా బయలుదేరాము.
No comments:
Post a Comment