సంవత్సరవం పొడువూతా పుస్తకాలతో పోటీ బడిన నా పిల్లలకు వేసవి సెలవులను పురస్కరించుకొని అనకాపల్లి సమీపంలో సుందర ప్రదేశాలను చూపించాలనే ఉద్దేశంతో, షాపింగ్ చెయ్యాలనే ఆలోచనతో మొదటిగా 1600 /- ఏ.సి.కారు మాట్లాడుకొని ఉదయం 8 .30 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి మొదటిగా స్టీల్ ప్లాంట్ లోని డీపాల్ స్కూల్ ను, ఇందిరాగాంధీ జూపార్క్ ను , తర్వాత సి.ఏం.ఆర్.సెంట్రల్ లో భారీ మొత్తం లోనే షాపింగ్ చేసి GREEN PARK హోటల్ కు బఫెట్ కు వెళ్ళాము. ఆ తర్వాత రామానాయుడు స్టూడియో,తొట్ల కొండ, భీమిలి బీచ్ తిలకించి తిరిగి విశాఖలోని విశాఖ సెంట్రల్ లో షాపింగ్ చేసి తిరుగు ప్రయాణం అయి రాత్రి 8 గంటలకు ఇల్లు చేరాము.
Hi keerthan! Very Nice place u visited. Did u see other palces? click for JESUS AS SHEPHERD AT BHEEMILI:
ReplyDeletehttp://www.youtube.com/watch?v=N-wiktBItYU